Arere Yekkada Song Lyrics :Nenu Local

 

Arere Yekkada Song Lyrics Nenu Local Movie (2017 nenu local movie songs lyrics in telugu download nenu local songs lyrics pdf download nenu local songs download ringtone arere yekkada song lyrics download yekkada yekkada sad song lyrics in telugu nenu local songs lyrics in english nenu local sad song download naan local tamil songs download
Song: Arere Yekkada

Movie: Nenu Local Producer: Dil Raju
Director: Trinath Rao
Music: Devi Sri Prasad
Singers: Naresh Iyer, Manisha Eerabathini
Lyrics: Srimani
Starring: Nani, Keerthi Suresh


అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

మటల్నే… మరిచే సంతోషం

పాటల్లే… మారింది ప్రతీ క్షణం.

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

నింగిలో…… ఆ చుక్కలన్నీ……ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా…

హో దారిలో….. ఈ పువ్వులన్నీ…..జంటగా వేసిన మన అడుగులేగా

మబ్బుల్లో… చినుకులు మనమంటా…

మనమే చేరేటి చోటేదైనా ఐపోద పూదోట

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

ఓ కళ్ళతో… ఓ చూపు ముద్దే…..ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా

ఆ పెదవితో… పెదవులకి ముద్దే…..అడగడం తెలియని అలవాటు మార్చవా

కాటుకనే….. దిద్దే వేలవుతా……ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా

ఆ ఆ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం…..

అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం?
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం…..



Post a Comment

0 Comments