‘emai poyave’ సాంగ్ లిరిక్స్.....సిద్ శ్రీరామ్..

 


మూవీ:‘పడి పడి లేచె మనసు’ 

సాంగ్‌:ఏమైపోయావే

Singer:సిద్ శ్రీరామ్

చరణం..
ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీవంటూ లేకుంటే..

నీతో ప్రతి పేజీ నింపేశానే.. తెరవక ముందే పుస్తకమే విసిరేశావే..
నాలో ప్రవహించే ఊపిరివే.. ఆవిరి చేసి ఆయువునే తీసేశావే..

నిను వీడి పోనందీ నా ప్రాణమే..
నా ఊపిరిని నిలిపేది నా ధ్యానమే..
సగమేనే మిగిలున్నా.. శాసనమిది చెబుతున్నా..
పోనే.. లేనే.. నిన్నుదిలే...

ఏమైపోయావే.. నీవెంటే నేనుంటే..

ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..

ఎటు చూడు నువ్వే.. ఎటు వెళ్లెనే..
నేలేని చోటే నీ హృదయమే..
నువ్ లేని కల కూడా రానే రాదే..
కలలాగ నువ్ మారకే..
మరణాన్ని ఆపేటీ వరమే నీవే..
విరాహాల విషమీయకే..

ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..


                                     watch full video

Post a Comment

0 Comments