Singer : Rahul Nambiar
Lyricist : Krishna Kanthమేఘ..మేఘ సుబ్రమణ్యం
మేగా గారు
మెగా కాదు మే ఘ ఒథూ ఘ పిలు
(సంగీతం)
గ ఘ గ ఘ మేఘ కనులే చెప్పే కొత్త సాగ
గ ఘ గ ఘ మేఘ నింగే మనకు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ అల్లెసావే హాయి తీగా
గ ఘ గ ఘ మేఘ పయనం ఇంక ముందుకేగ.
ఇల్లాగే ఇల్లాగే ఇల్లాగే ఎటేపు వెల్లాలి అంటూ మనసు లాగే
అలాగే అలాగే అలాగే అంటూనే లేదేంటూ ఏది ముందులాగే
ఇవ్వాలే ఇవ్వాలే ఇవ్వాలే కన్నుల్లో కలల్ని నువ్వు పైకి లగే
సరేలే సరేలే ఘ అన్నాను లే మేఘా….
(సంగీతం)
గ ఘ గ ఘ మేఘ కనులే చెప్పే కొత్త సాగ
గ ఘ గ ఘ మేఘ నింగే మనకు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ అల్లెసావే హాయి తీగా
గ ఘ గ ఘ మేఘ పయనం ఇంక ముందుకేగ.
బేబీ ఎవిరిడే ఐ రైట్ యు లెటర్
ఐ ప్రామిస్ ఐ విల్ మేక్ యువర్ డే మచ్ బెటర్
ఐ ప్రామిస్ ఐ వొంట్ ట్రీట్ యు లైక్ థెం అదర్స్
ఐ ప్రామిస్ ఐ వొంట్ మేక్ యు థింక్ అఫ్ ద రాథేర్
ఇఫ్ యు లూకింగ్ ఎట్ ది స్కై థట్స్ అప్ అబోవ్ ది మూన్ అండ్ ది స్టార్స్ ఆర్ ది సింబల్స్ అఫ్ మై లవ్
జస్ట్ కాల్ మీ బై మై నేమ్ వెన్ యు నీడ్ మీ మై డియర్ అండ్ ఐ విల్ బి రైట్ దేర్ టు మేక్ యువర్ ప్రొబ్లెంస్ డిసపియర్
(సంగీతం)
గమ్మతులో ఊగామా తుల్లింతలో తేలమా ఇంతింతలై సంతోషం మాతో సందడి చేసేనా
హటాతుగా యెదలోన హడావిడే పెరిగేనా అమాంతము ఈ చిరునవ్వులకే అర్థం దొరికేనా
ఓ..ఓ..ఓ..ముందే మలుపు వుందో.
ఓ..ఓ..ఓ..ఘ అన్నాను లే మేఘా….
0 Comments