Cheppave balamani song lyrics in TELUGU and ENGLISH

 


Cheppave Balamani, Chalo

Lyricist: Shyam Kasrala
Music: Mahati Swara Sagar
Singer: Sweekar Agasthi

#cheppave balamani song lyrics in telugu

నువ్వు నా లోకం అనుకున్నా గనకే
వెళ్లిపోలేకే తిరిగానే వెనకే
నువ్వు నా ప్రాణం అని నమ్మా గనకే
నువ్వు తోసేస్తున్నా గుండెల్లోనే 
మోస్తూ ఉన్నానే
నిన్నే గెలిపించి ఓడా నేనే
మరి మరి గుర్తొచ్చి పాడా నేనే
నువ్వేం చేస్తావే ఇది నా రాతే!
ముందే తెలుసుంటే నిన్నే నేనే
 ప్రేమిస్తానా

చెప్పవే బాలామణి
ఏంది నువ్వ్ చేసే పని
అమ్మకు నాన్నకపుడు
చూపి నన్నే లవ్వే చేశావా..?
చెప్పవే బాలామణి
ఏంది నువ్వ్ చేసే పని
అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా...
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..

గొడవే కలిపే గొడవే మలుపే
చివరికి ఆ గొడవే నాతో నాకే
వెలుగై నిలిచా వెనకే నడిచా
చీకటిలో నీడగా మిగిలానే నేనే
నువ్వే నేనంటూ నిన్నటిదాకా
ఒకరికి ఒకరంటు అనుకున్నాక
నువ్వు నేను అంటూ మధ్యన రేఖ
నువ్వే గీసాక నిన్నే నేను వదిలేస్తానా

చెప్పవే బాలామణి
ఏంది నువ్వ్ చేసే పని
అమ్మకు నాన్నకపుడు
చూపి నన్నే లవ్వే చేశావా..?
చెప్పవే బాలామణి
ఏంది నువ్వ్ చేసే పని
అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా...
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే..
వద్దురా బాబా ఈ లవ్వే వద్దు
వద్దురా ఒరేయ్ వద్దురా

కలిసి నిన్నే మరిచా నన్నే
మనసున ఇష్టాలే విడిచేశానే
తెలిసి కథనే వదిలి జతనే
మనసును ఇష్టానికి విసిరెసావే.. హీ..
మీరే ఊపిరని నమ్మేస్తామే
వదిలినా వస్తారనే ఆశతో మేమే
నిన్నే తలుచుకుని బ్రతికేస్తామే
ఒంటరి కలలు కనే 
అబ్బాయిలంత పిచ్చోళ్లేనా

చెప్పవే బాలామణి
ఏంది నువ్వ్ చేసే పని
అమ్మకు నాన్నకపుడు
చూపి నన్నే లవ్వే చేశావా..?
చెప్పవే బాలామణి
ఏంది నువ్వ్ చేసే పని
అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా...
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..

#cheppave balamani song lyrics in english
Nuvvu Naa Lokam 
Anukunna Ganake
Vellipoleke Tirigane Venake
Nuvvu Naa Pranam
 Ani Namma Ganake
Nuvvu Thosestunna Gundellone
 Mostu Unnane
Ninne Gelipinchi Vodaa Nene
Mari Mari Guruthochi Pada Nene
Nuvvem Chestave Idi Naa Rathe!
Munde Telusunte Ninne Nene Premistana

Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammaku Nannakapudu
Chupi Nanne Lovve Chesava..?
Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammanu Nannanu Ipudu
Chupi Nanne Dooram Chesthava...
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..

Godave Kalipe Godave Malupe
Chivariki Aa Godave Natho Nake
Velugai Nilicha Venake Nadicha
Chikatilo Nidaga Migilane Nene
Nuvve Nenantuu Ninnatidaaka
Okariki Okarantuu Anukunnaka
Nuvvu Nenu Antuu Madyana Rekha
Nuvve Geesaka Ninne Nenu Vadilestana

Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammaku Nannakapudu
Chupi Nanne Lovve Chesava..?
Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammanu Nannanu Ipudu
Chupi Nanne Dooram Chesthava...
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave..
Vaddura Baba Ee Lovve Vaddu
Vaddura Orey Vaddura

Kalisi Ninne Maricha Nanne
Manasuna Istale Vidichesane
Telisi Kathane Vadili Jathane
Manasunu Istaniki Visiresave.. Hee..
Meere Oopirani Nammestame
Vadilina Vastarane Aasatho Meme
Ninne Thaluchukuni Bratikesthame
Ontari Kalalu Kane 
Abbayilantha Pichhollena

Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammaku Nannakapudu
Chupi Nanne Lovve Chesava..?
Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammanu Nannanu Ipudu
Chupi Nanne Dooram Chesthava...
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..

Post a Comment

0 Comments