Friendship Song Lyrics in Telugu and English, Hushaaru

 




Friendship Song, Hushaaru

Friendship Song, Hushaaru
Singer: Tushar Joshi
Lyrics: Krishna Kanth
Music: Sunny MR


ఒకటే జీవితం
స్నేహాలే ఓ వరం
కరిగే ఈ క్షణం
చేసేరా జ్ఞాపకం

పడితే ఒక్కడే
మరి రారా అందరే
కలిగే ధైర్యమే
కలిసుంటే నలుగురే
కష్టం నష్టం
ఏదీ రానీ స్నేహం నీలో
బలం కదా
ఒసారొస్తే పొనే పోనీ
వరం ఇదే ఇదే ఇదే 

హుషారే హుషారే ఖుషిలో హుషారే
స్నేహంలో సదా సందడే
హుషారే హుషారే కలిస్తే హుషారే
అంతంటు లేని అల్లరే

మోహం అను మాటే
చెరిపేసెయ్ చనువే
బ్రతిమాలు బెదిరించే చొరవే
వద్దన్నా విసిగించే చెలిమే
ఎపుడైన విడిపోని గుణమే

 ఆగేనా నలుగురిలో
బాధేమి రాదింకా పరుగులలో
నచ్చిందే చేసేటి సమయములో
అడ్డేది రాదింకా హృదయములో
ఇదే ఇదే స్నేహం కదే
ఇదే ఇదే వరం ఇదే
ఇదే ఇదే

హుషారే హుషారే ఖుషిలో హుషారే
స్నేహంలో సదా సందడే
హుషారే హుషారే కలిస్తే హుషారే
అంతంటు లేని అల్లరే

హుషారే హుషారే హో హో హో
హుషారే హుషారే హో హో హో



Okatey jeevitham
Snehale o varam
Karige ee kshanam
Chesera gnapakam

Padithey okkade
Mari rara andhare
Kalige dhairyame
Kalisunte nalugure
Kashtam nashtam
Yedhi raani sneham neelo
Balam kadha
Osaarosthey pone poni
Varam idhey idhey idhey

Hushare hushare khushilo hushare
Snehamlo sadha sandhadey
Hushare hushare kalisthe hushare
Anthantu leni allare

Moham anu maate
Cheripsey chanuve
Brathimaalu bedhirinche choravey
Vadhanna visiginchey chelime
Epudaina vidiponi gunamey

Navvinka aagena nalugurilo
Bhadhemi radhinka parugulalo
Nacchindhey cheseti samayamulo
Addedhi radhinka hrudhayamulo
Idhey idhey sneham kadhey
Idhey idhey varam idhey
Idhey idhey

Hushare hushare khushilo hushare
Snehamlo sadha sandhadey
Hushare hushare kalisthe hushare
Anthantu leni allare

Hushare hushare ho ho ho
Hushare hushare ho ho ho

Post a Comment

0 Comments