pandagala digivachavu song lyrics in Telugu and English|MIRCHI

 


#pandagala digivachavu song lyrics

pandagala digivachavu song lyrics

 in Telugu and English|MIRCHI

#mirchi song lyrics in ENGLISH

#mirchi song lyrics in TELUGU

cast : Prabhas, Anushka, Richa Gangopadhyaya

Director : Koratala Siva

Music Director: Devi Sri Prasad


పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు

అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం
మా అయ్యకు అయ్యై నువు
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం
ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు

ఓ జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడూ
 ఈ ఊరి ఉయ్యాల
ఊ నీ పాదం ముద్దడి పులకించి పోయిందె ఈ
 నేల ఈయాలా
మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ
 ప్రేమే నిండాల
ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే 
చూడాలా
గుండె కలిగిన గుణము కలిగిన అయ్యా 
కొడుకువుగా
వేరు మూలము వెతికి మా గత చేరినావు ఇలా

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు

ఓ పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు
 ఇన్నాళ్లు ఇన్నేళ్ళు
ఓ అచ్చంగా నీవల్లే మా సామి కళ్ళల్లో
 చుశామీ తిరనాళ్లు
ఏ దైవం పంపాడొ నువ్వొచ్చిన వెలుగుల్లో 
మురిశాయి ముంగిల్లు
మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా
 మీ వాళ్ళు ఐనోళ్ళు
అడుగు మోపిన నిన్ను చూసి 
అదిరె పలనాడు
ఇక కలుగు దాటి బయట పడగా
 బెదరడా పగవాడు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు


Pandagala digivachavu
Pranalaku velugichavu
Rakthanne erupekkinchavu
Maa thoduku thodayyavu
Maa needaku needayyavu
Maa ayyaku andai nilichavu

Pandagala digivachavu
Pranalaku velugichavu
Rakthanne erupekkinchavu
Maa thoduku thodayyavu
Maa needaku needayyavu
Maa ayyaku andai nilichavu

Ayyante anandam ayyante santhosham
Maa ayyaku ayyai nuvu
Kalisochina ee kaalam varamichina ullasam
Ittage padikaalalu undanivvu

Pandagala digivachavu
Pranalaku velugichavu
Rakthanne erupekkinchavu
O maa thoduku thodayyavu
Maa needaku needayyavu
Maa ayyaku andai nilichavu

O jolali analede chinanaadu ninnepudu

 ee oori uyyala
Oo nee paadam muddadi pulakinchi poyinde
 ee nela iyala
Maa palle bathukullo maa thindi methukullo
 nee preme nindala
O maa pilla papallo maa inti deepallo 
nee navve chudalaa
Gunde kaligina gunamu kaligina
 ayya kodukuvugaa
Veru mulamu vethiki maa gatha cherinavu ila

Pandagala digivachavu
Pranalaku velugichavu
Rakthanne erupekkinchavu
Maa thoduku thodayyavu
Maa needaku needayyavu
Maa ayyaku andai nilichavu

O pedavullo vennellu gundello kanneellu
 innallu innellu
O achanga neevalle maa sami kallallo 
chusamee thiranallu
Ye daivam pampado nuvvochina velugullo
 murisayi mungillu
Maa punyam pandela ee paina memantha
 mee vallu ainollu
Adugu mopina ninnu choosi adire palanadu
Ika kalugu daati bayata padaga
 bedarada pagavaadu

Pandagala digivachavu
Pranalaku velugichavu
Rakthanne erupekkinchavu
Maa thoduku thodayyavu
Maa needaku needayyavu
Maa ayyaku andai nilichavu

Post a Comment

0 Comments