Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar
"#Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar"
Telugu Lyrics :
వెలుతురు తింటది ఆకూ... || కోరస్ ||
ఆకును తింటది మేకా!.. || కోరస్ ||
మేకను తింటది పులీ .. | కోరన్ ||
ఇది కదరా ఆకలి.. || కోరస్ |
[|| ఆ...ఆ... ఆ...ఆ ||
పులినేతింటది చావూ ..
చావును తింటది కాలం ...
కాలాన్ని తింటది కాళీ ..
ఇది మహా ఆకలి ..
[1| ఆ...ఆ... ఆ...ఆ ||
వేటాడేది ఒకటి .. పరుగెత్తేది ఇంకొకటి
దొరికిందా ఇదిసస్తాది దొరక్కపోతే అది సస్తాది ..
ఒక జీవికి ఆకలేసిందా..
ఇంకో జీవికి ఆయువు మూడిందే ..
దాక్కో .. దాక్కో మేక .. పులొచ్చి కొరుకుద్ది పీకా ... హేయి..
చాపకు పురుగూ ఎరా! పిట్టకు నూకలు ఎరా! ..
కుక్కకు మాంసం ముక్క ఎరా! మనుసులందరికి బ్రతుకే ఎరా ! ...
[1| ఆ...ఆ... ఆ...ఆ ||
గంగమ్మ తల్లీ జాతరా .. కోళ్ళూ పొట్టేళ్ళ కోతరా...
కత్తికి నెత్తుటి పూతరా..
దేవతకైనా తప్పదు ఎరా ..! ఇదిలోకం తలరాతరా!
[1| ఆ...ఆ... ఆ...ఆ ||
ఏమరపాటుగా ఉన్నవా ఎరకే చిక్కేస్తావూ...
ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బ్రతికుంటావూ.. || హే ||
కాలేకడుపూ సూడదురో నీతీ న్యాయం ..
బలం ఉన్నోడిదేలే ఇక్కడ ఇష్టారాజ్యం
|| దాక్కో దాక్కో మేకా ||
అడిగితె పుట్టదు అరువు .. || అరువు ||
బ్రితిమాలితే బ్రతుకే బరువు.. || బరువు ||
కొట్టర ఉండదు కరువు.. ||! కరువు [||
దేవుడికైనా దెబ్బే గురువు..!! గురువు |
[1| ఆ...ఆ... ఆ...ఆ ||
తన్నులు చేసే మేలు ... తమ్ముడు కూడా సేయ్యడు
గుద్దులు సెప్పే పాటం .. భుద్ధుడు కూడా సెప్పడెహే...
[1| ఆ...ఆ... ఆ...ఆ ||
English Lyrics :
Veluthuru thintadi aaku.. || Chorus ||
aakunu thintadi meka!.. || Chorus ||
mekanu thintadi Puli.. || Chorus ||
Idhi kadaraa aakali ..|| Chorus ||
ll Ah... Ah... Ah.... Ah... ll
Puline thintadi chaavu...
Chaavunu thintadi kaalam..
Kaalanni thintadi kaali..
Idhi maha aakali ..
ll Ah... Ah... Ah.... Ah... ll
Vetaadedhi Okati ... Parigethedi inkokati, Dorikinda
idhi-sasthadi Dorakaka pothe adhi sasthadi oka
Jeeviki aakalesinda...
inko Jeeviki aayuvu moodindhe...
Daakho .. Daakho meka.. pulochi korukuddhi Peeka...
Hey...II
Chepaku purugu yera! Pittaku nookalu yera!..
Kukkaku mamsam mukka yera! - Manusulandariki brathuke
Yera!...
ll Ah... Ah... Ah.... Ah... ll
Gangamma thalli Jathara .. Kollu Pottella
kothara... Katthiki netthuti puthara..
Devatha-kaina thappadhu yera..!
Idhi lokam talaraathara!
ll Ah... Ah... Ah.... Ah... ll
Yemarapaatuga unnava yerake chikkesthavu.
Yera-ne minge aakal-unte-ne Ikkada brathiki-untaavu..
ll Hey ll
Kaale-kadupu soodadu-ro neethi nyayaam..
Balamunnodi-dhele Ikkada ishta-raajyam
II Daakko Daakko meka II
llAdigithe puttadhu aruvu.. ll aruvu ll
Brathimaalithe brathuke baruvu... ll baruvu ll
Kottara undadhu karuvu... ll karuvu ll
Devudi-kaina dhebbe Guruvu... ll Guruvu ll
ll Ah... Ah... Ah.... Ah... ll
Thannudu chese melu... thammudu kuda seyyadu
Gudhhudu seppe paatam.. Bhuddhudu kuda seppad-ahe...
ll Ah... Ah... Ah.... Ah... ll
0 Comments